పొడుపులు :
1. ఇల్లంతా వెలుగు, బల్లకింద చీకటి
2. ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు.
3. ఎందరు ఎక్కిన విరగని మంచం.
4. దాస్తే పిడికిలిలో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది.
5. ఓహొయి రాజా! ఒడ్డు పొడుగేమి? పట్టుకోబోతే పిడికెడు లేవు?
విడుపులు :
1.జ. దీపం 2. జ. నిప్పు 3. జ. అరుగు. 4. జ.దీపం వెలుగు 5. జ. పొగ
మరింత సమాచారం తెలుసుకోండి: